Tuesday, March 1, 2011

ఎవరు రాయగలరు



ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తీయని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న బాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణామనే పాటకి

అవతారమూర్తైనాఆ అనువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునీ అంతవాడు అవుతాడు
అవతారమూర్తైనా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునీ అంతవాదు అవుతాడు
ఆమేగా.... అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని

శ్రీరామ రక్ష అంటూ నీళ్లుపొసి పెంచిందీ
ధీర్గయురస్తు అంటూ నిత్యం ధీవించింది
శ్రీరామ రక్ష అంటూ నీళ్లుపొసి పెంచిందీ
ధీర్గయురస్తు అంటూ నిత్యం ధీవించింది
నూరేళ్ళు...నూరేళ్ళు ఎదిగె బ్రతుకు అమ్మ చేతి నీళళఁతొ
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
...
ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తీయని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న బాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణామనే పాటకి

చిత్రం : అమ్మ రాజీనామా
రచన : సిరివెన్నెల
గానం : చిత్ర
సంగీతం : చక్రవర్తి